Kacheri Music

Jayaho Bharat Song Lyrics

Jayaho Bharat Song Lyrics

Jayaho Bharat Song Lyrics

LYRICS – RLREDDY

MUSIC – YUGANDAR GATTU

SINGERS – NAGAVAISHNAVI, RAUNAK GATTU, ARNAV GATTU, SAKETH REDDY, SANVITH REDDY, TANVI

KEYBOARD PROGRAMMING – ILENI VIJAY REDDY

RHYTHMS-SWAMI

CAMERA-AJAY KODEM

VIDEO EDITING, SANTOSH REDDY ILENI, AJAY KODEM

FINAL MIXING AND MASTERED – VIJAY ILENI

SOUND ENGINEERS -BHARADWAJ ,ANAND

COSTUME DESIGNER -KEERTHANA REDDY

INCHARGE – KUMAR

CAST : BHANU, VEDANSHI, VEDANSH, REYANSH ADVAITH REDDY SHERI, VEDANSH RAJU

 
జయ భారత్ జయ భారత్ జయహో భారత్
జన ధాత్రికి జయ కేతన ధ్వని రా భారత్
తరగని యశములకు నెలవే భారత్
గగన సిగలో తిరంగై ఎగిరెను భారత్
దిక్కులు పిక్కటిల్లే వల్లభాయ్ పేరు వింటే
పౌరుషానికి ప్రతిమా రాణి లక్ష్మి బాయీ
సైరా నరసింహా రెడ్డి లాలా లజపతి లాంటి
త్యాగధనుల పేరుతలచి తన్మయం తో
ఉగిపోరా …
 

chorus:
మేరీ మాటి … మేరా దేశ్

ప్యారా దేశ్ … హమారా దేశ్
 
 
stanza 1:
ఉజ్వల భవితను ఒదిలి ఉరికంభం ముద్దాడే
భగత్ సింగ్ గుర్తుకస్తే భరత మాత పొంగిపోయే
ధర్మాన్ని రక్షించే సింహమై నిలిచాడు
ఛత్రపతి శివాజీ చరతకు చూపెను దారి

stanza 2:
తెల్లవారి బ్రతుకులు తెల్లారని తలిచే
అల్లూరి యాదికస్తే ఆవేశం నిండిపోయే
జై హింద్ నినాదం తో దేశభక్తి రగిలించి
ధ్రువతారగా నిలిచిపోయే నేతాజీ మనస్పూర్తి

stanza 3:
గండ్రగొడ్డలై అతడు గర్జించే బెబ్బులిరా
కొమరం భీమ్ ని తలచి నరనరాన నెత్తురుడికే
స్వరాజ్యం నా జన్మహక్కు సాధించి తీరుతనే
నొదిటి పలకపైనా రాసే తిలక్ మాట మరవకురా

1 thought on “Jayaho Bharat Song Lyrics”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top